Published On 27 Mar, 2021
BJP MP Dharmapuri Arvind Meets Banswada Viral Kid Narasimha
Dharmapuri Arvind bjp

మొన్న బాన్సువాడ బహిరంగ సభలో నేను మాట్లాడేటప్పుడు దానికి అనుగుణంగా హావభావాలు వ్యక్తం చేస్తూ, తన ఆవేదనను తెలియజేసిన చిన్నోడు నరసింహకు ఈరోజు నా క్యాంపు కార్యాలయంలో నూతన వస్త్రాలు అందించి, తనతో కలిసి భోజనం చేయడం సంతృప్తిగా ఉంది. ఆ చిన్నోడి ఉన్నత చదువుల వరకు, అండగా ఉంటామని భరోసా అందించాం.

Related Posts

J.P Nadda Press Meet On Bandi Sanjay

J.P Nadda Press Meet On Bandi Sanjay

నేను నిరసన తెలపకుండా ఆపాలని KCR విశ్వ ప్రయత్నాలు చేశారు. Bandi Sanjay Kumar గారి కార్యాలయంలోకి చొరబడిన తర్వాత పోలీసులు...

English English తెలుగు తెలుగు