మొన్న బాన్సువాడ బహిరంగ సభలో నేను మాట్లాడేటప్పుడు దానికి అనుగుణంగా హావభావాలు వ్యక్తం చేస్తూ, తన ఆవేదనను తెలియజేసిన చిన్నోడు నరసింహకు ఈరోజు నా క్యాంపు కార్యాలయంలో నూతన వస్త్రాలు అందించి, తనతో కలిసి భోజనం చేయడం సంతృప్తిగా ఉంది. ఆ చిన్నోడి ఉన్నత చదువుల వరకు, అండగా ఉంటామని భరోసా అందించాం.
‘లవ్ జిహాద్’ రక్కసికి తెలంగాణా ఆడబిడ్డలు బలి..
The unethical, antisocial, ineligible rights that no person has in this democracy is provided by KCR government just...