నింగి, నేల, నీరు గరళం..తుపాకీ రాముడి ముచ్చట్లు అనర్గళం కేంద్రం నిధులిస్తది.
KCR రాష్ట్రం వాటా ఇయ్యడు..అవి వెనక్కి పోతాయి.. కేంద్రం పైసలిస్తలేదని అయ్యాకొడుకులు చెంగున ఎగిరి ఫామ్ హౌసుల్ల కూర్చుంటరు.
పాశమైలారం పారిశ్రామిక వాడాలో 104 కోట్ల రూపాయలతో పారిశ్రామిక వ్యర్ధాలను శుద్ధి చేసే ప్లాంట్ కి శంకు స్థాపన చేసి మూడేండ్లయితున్న రూపాయి విదల్చని రాష్ట్ర ప్రభుత్వం..
ఒక్క బిల్డింగ్ కట్టిర్రు.. అది కూడా కేంద్రం ఇచ్చిన పైసలతోటే.
సముద్రంలో నీటి చుక్క, KCR అసమర్ధతకు ఈ ఉదాహరణ..