అడ్డగోలుగా ప్రజల్ని ముంచి, పైసలు సంపాదించుకునుడు మా జీవనోపాధి కాదు.. జీవన విధానం అంతకన్నా కాదు.
మీ సోనియమ్మ ఇంట్ల, వాళ్ళ కవితక్క ఇంట్ల ఉన్న పైసలు, పసుపు రైతుల్ని ముంచిన పైసలే.
ట్రేడర్ల కాడ కమిషన్ల కోసం సుమారు 40,000 మెట్రిక్ టన్నుల పసుపుని ఏటా దిగుమతి చేసిండ్రు, ఈ కాంగ్రెసోళ్లు, తర్వాత TRS బ్యాచ్.
ప్రపంచం లోనే అత్యధిక పసుపు పండించే దేశంలోకి పసుపుని దిగుమతి చేసిన కాంగ్రెస్ పార్టీ కి చెందిన జగిత్యాల జీవన్ రెడ్డి గారు, రైతులకోసం కొట్లాడుడు హాస్యానికే నవ్వు తెప్పిస్తుంది..