Published On 29 Jan, 2021
BJP Leaders Protests Against PRC Recommendations
PRC Recommendations - Dharmapuri Arvind BJP

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 45 శాతం ఫిట్మెంట్ తో పి ఆర్ సి ని అమలు చేయాలని అదేవిధంగా 2018 ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ ఎన్నికల హామీ అయిన నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి మూడువేల రూపాయలు నేటి వరకు 72000 కలుపుతూ వచ్చే నెల నుండి నిరుద్యోగ భృతి ప్రారంభించాలని అలాగే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలన్నింటిని భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగ యువతను ఆదుకోవడంలో, అదేవిధంగా ఉద్యోగస్తులకు పీఆర్సీ అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యానికి నిరసనగా నిజామాబాద్ మరియు జగిత్యాల జిల్లా కేంద్రాలలో నిరసన.

Related Posts