నా ప్రభుత్వం మరియు ప్రజల తరపున, మీకు, మీ ప్రభుత్వానికి మరియు రిపబ్లిక్ అఫ్ ఇండియా ప్రజలకు, కోవిషీల్డ్ వ్యాక్సిన్ల యొక్క అత్యంత ఉదార విరాళం అందజేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
గురువారం ప్రధాని నరేంద్ర మోడీ గారికి బార్బడోస్ ప్రధాని మియా మోట్లే వ్రాసిన ఒక లేఖలో అన్నారు..