ఒక్క తెలంగాణాలో తప్ప, దాదాపు అన్ని రాష్ట్రాల్లో, ‘ఆయుష్మాన్ భారత్’ ద్వారా కోట్లాది భారతీయులు లబ్ది పొందారు.
ఆయుష్మాన్ భారత్ ను అమలు చేయడంతో పాటు, రాష్ట్రంలో కెసిఆర్ ప్రభుత్వం ఇప్పటివరకు పేదవాళ్లకు ఎటువంటి ఇన్సూరెన్స్ స్కీంని అందుబాటులోకి తేలేదు కనుక, ఇదివరకే హాస్పిటల్ బిల్లులు కట్టిన BPL కుటుంబాలకు, ఆ బిల్లులన్నీ తిరిగి చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాను.
ఇది తెలంగాణా ప్రజల హక్కు !