ఉద్యమాల క్యాంపస్ ని ముళ్ల కంచెలతో మూయలేవు, కెసిఆర్. తేజస్వి సూర్య వస్తున్నారని, ఉస్మానియా యూనివర్సిటీ గేట్లు మూసిన కెసిఆర్. అమర వీరులకు సెల్యూట్ చేయడానికి కంచెలను […]
చిన్నా చితకా అబద్దాలు ఆడేటోళ్లని చూశినం గాని పార్లమెంట్ చేసిన చట్టాలను, గవర్నమెంట్ పాలిసీలను కూడా అక్షరమక్షరం అబద్దంగా చెప్పేటోన్ని కెసిఆర్ నే చూశినం..