15
Feb '21
February 15, 2021
రక్షణ రంగంలో ఆత్మనిర్భర్ గా ఉద్భవించే మన ప్రయాణంలో ఒక ప్రత్యేక రోజు.
అర్జున్ మెయిన్ బాటిల్ ట్యాంక్ (ఎంకే -1 ఎ) ను ఆర్మీకి అప్పగింత.
తమిళనాడులో తయారైన ఈ ట్యాంక్ మన సరిహద్దులను కాపాడుతుంది. ఇది భారత్ యొక్క ఏక్తా దర్శన్ కి నిదర్శనం.
Leave a Reply