
మా నీళ్లు ఆంధ్రోళ్లు తీస్కపోతుర్రన్ని దశాబ్దం పాటు గత్తర లేపిన కెసిఆర్, ఇప్పుడెందుకు మౌనంగా ఉన్నాడు ?
పోతిరెడ్డిపాడు సామర్ధ్యం పెంచి, తెలంగాణకు అన్యాయం చేస్తున్న జగన్మోహన్ రెడ్డిపై కెసిఆర్ కు నోరు లేస్తలేదు ఎందుకు ??
తెలంగాణ ప్రజల సహకారంతోనే ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారి నాయకత్వం బలపడిందని, ఈనాడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి ప్రజలే పునాది వేశారన్న సంగతి మర్చిపోయారు.
తెలుగు రాష్ట్రాల సీఎంలిద్దరు, కాంట్రాక్టర్ల చేతులో కీలు బొమ్మలు..
ఇప్పటికైనా అపెక్స్ కౌన్సిల్ ఏ విధంగా నిర్ణయం చేస్తుందో, అదేవిధంగా కొనసాగాలని డిమాండ్ చేస్తున్నాం
Why is KCR silent over increased Pothireddypadu discharge capacity by AP government, which could bring severe water scarcity to Telangana districts.
Why isn’t he uttering a single word on AP CM Jaganmohan Reddy ?
Jaganmohan Reddy ji shouldn’t forget the support of Telangana citizens extended to his late father Shri Y.S.Rajasekhar Reddy in the past and himself in the recent past, in assuming power.
The CMs of two Telugu states have become puppets in the hands of Contractors.
We strongly demand adherence to Apex council decisions on this.
Leave a Reply