ఓరుగల్లు వరద హోరు మరువక ముందే భోరుమంటున్న అ’భాగ్య నగర’ జీవి!
“గవ్వ రాబడి లేదు, గడియ ఇరామం లేదు” అన్నట్టు, శంకు స్థాపనలు, లేసర్ షోలు, వాటికి గులాబీ రంగులు, జండాలు ..
నిండా మునిగినమయ్యా, సాయం చెయ్యండని MLA లను ప్రజలు నిలదీస్తే, నువ్వేమన్న నాకు ఓటు ఏశినవా అని ఒకడు..నిన్ను ఈడ ఇల్లు ఎవడు కట్టుకోమన్నడని ఇంకొకడు, మహిళల మీద ఒర్రుడు!