మోడీ శ్వాస పీల్చినా కూడా సెక్యులరిజంకు అపాయం కలిగిందని గొంతులూ, బట్టలు చించుకొనే కుహానా ఉదార,లౌకిక వాదులు ‘కశ్మీరీ పండిట్ల’ గూర్చి ఎన్నడూ మాట్లాడరు, సినిమాలు తీయరు, పాఠ్యపుస్తకాల్లో బోధించరు.
ఎందుకంటే వాళ్ళు ‘హిందువులు’ !తమ సొంత రాష్ట్రంలో ఊచకోతకు గురి కాగా, మిగిలి ఉన్న పిల్లా, పాపలను పట్టుకొని దేశంలో చెట్టుకొకరు పుట్టకొకరుగా బ్రతుకుతున్న కశ్మీరీ పండిట్లపై తీసిన డాక్యుమెంటరీ యొక్క Trailer.