Published On 11 Dec, 2020
A Small Information to My Brothers And Sisters: Dharmapuri Arvind

నిరాశావాద TRS పింకీ బృందం, నా ఫోన్ నెంబర్ ని Facebook లో పెట్టి, నా సాటి పార్లమెంట్ ప్రజలకు, అర్వింద్ ధర్మపురి ఫౌండేషన్ కోసం ఫోన్ చేసే పిల్లల తల్లితండ్రులకు, గల్ఫ్ సోదరులకు ఇబ్బంది కలిగేలా వందల ఫోన్లు చేసి గత్తర చేస్తున్నరు..

కాబట్టి, ఎవరైనా నా సోదర సోదరీమణులు అత్యవసరమైన పనులు ఉంటే మెసేజ్ కానీ, ఇతర మార్గాల ద్వారా గాని నన్ను గాని, నా సెక్రెటరీలను గాని, లేదా మన బీజేపీ కార్యకర్తలను సంప్రదించగలరు.

Related Posts