జనవరి 6న తెలంగాణ చీఫ్ సెక్రటరీ శ్రీ సోమేశ్ కుమార్ గారిని కలిసి, రాష్ట్రంలో మై హోమ్ మైనింగ్ అక్రమాలపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదన్న విషయమై చర్చించి, లేఖ రాయగా, ఇప్పటివరకు ఈ విషయమై ఎలాంటి స్పందన లేకపోవడంతో మరోసారి చీఫ్ సెక్రటరీకి లేఖ వ్రాసాను.
మరో మారు అదే జోరు ! PM Modi Tops ‘Global Leader Approval’ List
PM Narendra Modi tops `Global Leader Approval` list again, leaves behind US President Joe Biden, 11 others.