5
Jun '20
June 5, 2020

ఈ ‘ప్రపంచ పర్యావరణ దినోత్సవం’ నాడు, పర్యావరణాన్ని కాపాడుకుందామని స్వీయ ప్రతిజ్ఞ చేసుకుందాం, మహమ్మారులను దరిచేరకుండా భూమాతను రక్షిద్దాం.
మన యువ కార్యకర్తలు పర్యావరణంపై చూపిస్తున్న శ్రద్ధ ఎంతో స్ఫూర్తిదాయకం. మన బీజేపీ కార్యకర్తలు ఎల్లవేళలా సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారు ..
Let us all pledge to save the Mother Earth in this World Environment Day
Our young Karyakartas are an inspiration to the society who are always in the forefront serving the society and environment.
Leave a Reply