నిన్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, ముఖ్యమంత్రి పదవి నా ఎడమ కాలు చెప్పుతో సమానం అని. MLA లను బండకేశి కొడతా, వాతలు పెడతా, తోలు తీస్తా, పదవులు ఊడగొడతా అని మతిస్థిమితం తప్పినట్టు మాట్లాడిన మాటలపై,ఆయన ప్రజాస్వామ్యాన్ని అగౌరపరచిన తీరుపై గవర్నర్ గారికి లేఖ వ్రాసి, సత్వరంగా చర్యలు తీసుకోవాలని కోరాను ..
నా నామినేషన్ కి తరలిరండి.. నన్ను ఆశీర్వదించండి..! MP Arvind
తాజా కబర్…పారాహుషార్ ! BRS దొరలు పైసలిచ్చి నా నామినేషన్ల గడ్ బడ్ చేయనీకి రెడీ అయితున్నరు ! నన్ను ఆశీర్వదించనీకి, మా...