- శాంతి మరియు స్థిరత్వం నెలకొల్పుతూ AFSPA ప్రాంతాలు తగ్గించబడ్డాయి
- వివిధ తిరుగుబాటు గ్రూపులతో శాంతి ఒప్పందాలు కుదుర్చుకున్నారు
- 2014 నుండి తిరుగుబాటు ఘటనల్లో 74% తగ్గుదల
- 2014 నుండి భద్రతా దళాల మరణాలు 60% తగ్గాయి
- UDAN కింద 23 కొత్త విమాన మారాలు అమలు చేయబడ్డాయి
- ‘బోగీబీల్ వంతెన’ భారతదేశంలోనే అతి పొడవైన రైలు-రోడ్డు వంతెన
- గౌహతిలోని AIIMS
- జాతీయ క్రీడా విశ్వవిద్యాలయం మణిపూర్ లో స్థాపించబడింది
- అస్సాం & అరుణాచల్ ప్రదేశ్ లో వెదురు సాంకేతిక పార్కులు
