240 మిలియన్ యాత్రికులు వచ్చే కుంభమేళా అయినా…900 మిలియన్ ఎలక్టోరల్స్ పాల్గొనే అతి పెద్ద ప్రజాస్వామ్య పండగ అయిన మా ఎన్నికలైనా… ప్రజల వైవిధ్యం మరియు హక్కుల పరిరక్షణ కోసం మా పోలీసు బలగాలు అత్యున్నత సేవలు అందించాయి..
దశ-దిశ మారిన కాశ్మీర్ ..
ఆర్టికల్ రద్దు అనంతరం దశ-దిశ మారిన కాశ్మీర్ ..