Published On 11 Feb, 2023
24 గంటలు కరెంట్ అందిస్తామని చెప్పిన కేసీఆర్ ప్రభుత్వం..

వ్యవసాయానికి 24 గంటలు కరెంట్ అందిస్తామని చెప్పిన కేసీఆర్ ప్రభుత్వం.. నాలుగైదు గంటలు కూడా ఇవ్వకుండా పంటలు ఎండబెడుతున్న తీరును వ్యతిరేకిస్తూ వేల్పూరు మండలం అంక్సాపూర్ వద్ద బాల్కొండ బిజెపి నాయకుడు డాక్టర్ ఏలేటి మల్లికార్జున్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రైతు మహాధర్నా కార్యక్రమంలో భారీగా పాల్గొన్న రైతులు..

 24 గంటలు కరెంట్ అందిస్తామని చెప్పిన కేసీఆర్ ప్రభుత్వం..

Related Posts