Published On 10 Aug, 2022
హృదయపూర్వక అభినందనలు

బిజెపి ఉత్తరప్రదేశ్ రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి శ్రీ సునీల్ బన్సల్ గారిని BJP జాతీయ ప్రధాన కార్యదర్శిగా మరియు తెలంగాణ ఇంచార్జ్‌గా నియమించిన BJP జాతీయ అధ్యక్షులు శ్రీ JP నడ్డా గారు. తెలంగాణతో పాటు పశ్చిమ బెంగాల్ & ఒడిశా రాష్ట్రాలకు ఇంచార్జ్ గా బాధ్యతలు.

హృదయపూర్వక అభినందనలు

Related Posts