భైంసాలో హిందువులపై యదేచ్చగా దాడులు జరుగుతుంటే పోలీసులు పట్టించుకోలేదు. పొడిచినోళ్లను పట్టుకునే దమ్ములేదు కాని, పరిస్థితిని చూడటానికి వెళుతున్న బిజెపి ఎంపీ ని మాత్రం అరెస్ట్ చేస్తారు.కత్తిపోట్లు మనకే. నిర్భంధం మనమీదనే!
ఇది బంగారు తెలంగాణమా….. హిందూ వ్యతిరేక తెలంగాణమా!
ఇంకానా, ఇకపై చెల్లదు…. కెసిఆర్ హిందూ వ్యతిరేక పాలన ఇకపై నడవదు.