Latest News
Home Latest News సరిహద్దు ప్రాంతాల్లో BRO నిర్మించిన 44 వంతెనలను రాజనాథ్ సింగ్ దేశానికి అంకితం చేశారు

సరిహద్దు ప్రాంతాల్లో BRO నిర్మించిన 44 వంతెనలను రాజనాథ్ సింగ్ దేశానికి అంకితం చేశారు

October 12, 2020
Rajnath Singh to dedicate 44 BRO-made bridges to nation today

రక్షణ మంత్రి శ్రీ రాజ్ నాథ్ సింగ్ గారు ఈ రోజు ఏడు రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో BRO నిర్మించిన 44 వంతెనలను దేశానికి అంకితం చేశారు.

ఈ వంతెనల నిర్మాణం వల్ల పశ్చిమ, ఉత్తర మరియు ఈశాన్య రాష్ట్రాల మారుమూల మరియు సరిహద్దు ప్రాంతాలలో మెరుగైన కనెక్టివిటీని అందిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *