Published On 2 Mar, 2023
శ్రీ బి.ఎల్.సంతోష్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన డా. భోగ శ్రావణి ప్రవీన్.

ఈరోజు ఢిల్లీలో బీజేపీ కేంద్ర కార్యాలయంలో బిజెపి జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి శ్రీ బి.ఎల్.సంతోష్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన డా. భోగ శ్రావణి ప్రవీన్.. జగిత్యాల బీజేపీ జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ రావు గారు కూడా ఉన్నారు.

శ్రీ బి.ఎల్.సంతోష్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన డా. భోగ శ్రావణి ప్రవీన్.

Related Posts