Published On 7 Jun, 2021
వ్యాక్సిన్లపై ట్విట్టర్ పిట్టకి షాకిచ్చిన నెటిజెన్లు
Dharmapuri Arvind

వ్యాక్సిన్లపై ట్విట్టర్ పిట్టకి షాకిచ్చిన నెటిజెన్లు !

10,000 మందికి 10 మంది హెల్త్ కేర్ సిబ్బంది ఉన్న దీన స్థితి !

నీ ప్రభుత్వానికి కోట్ల వ్యాక్సిన్ లు ఇచ్చినా ప్రజలకు చేర్చే సిబ్బంది ఏరి? సమాఖ్య స్ఫూర్తి అని చించుకొని వ్యాక్సిన్ పెత్తనం మాకే కావాలని గుంజుకొని, ఇప్పుడు కేంద్రం మీద బట్ట కాల్చి ఏస్తే నీ శరీరమే కాలిపోతది చిన్న దొర !

Related Posts

Jagtial BJP Kisan Morcha Stages Dharna On Farmers Issue

Jagtial BJP Kisan Morcha Stages Dharna On Farmers Issue

ఈరోజు భారతీయ జనతాపార్టీ కిసాన్ మోర్చా, జగిత్యాల జిల్లా ఆధ్వర్యంలో రైతు గోస, రైతు సమస్యలపై ర్యాలీ మరియు ధర్నా...

English English తెలుగు తెలుగు