Published On 7 Jun, 2021
వ్యాక్సిన్లపై ట్విట్టర్ పిట్టకి షాకిచ్చిన నెటిజెన్లు
Dharmapuri Arvind

వ్యాక్సిన్లపై ట్విట్టర్ పిట్టకి షాకిచ్చిన నెటిజెన్లు !

10,000 మందికి 10 మంది హెల్త్ కేర్ సిబ్బంది ఉన్న దీన స్థితి !

నీ ప్రభుత్వానికి కోట్ల వ్యాక్సిన్ లు ఇచ్చినా ప్రజలకు చేర్చే సిబ్బంది ఏరి? సమాఖ్య స్ఫూర్తి అని చించుకొని వ్యాక్సిన్ పెత్తనం మాకే కావాలని గుంజుకొని, ఇప్పుడు కేంద్రం మీద బట్ట కాల్చి ఏస్తే నీ శరీరమే కాలిపోతది చిన్న దొర !

Related Posts