విశాఖ ఉక్కు గురించి చొక్కాలు చింపుకోకుండా,‘నైతికంగా, నిజాయితీగా, ప్రత్యక్షంగా, నీకెందుకు అనుకోకుండా, మీ నాన్న ఆశీర్వాదంతో ముందు నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించు, కల్వకుంట్ల తారక రామా రావు !
దేశం మోడి గుండెల్లో… కోరుట్ల AD గుండెల్లో…
బట్టాపూర్ క్వారీల 12లక్షల క్యూబిక్ మీటర్లు అక్రమంగా తవ్వి, R & B కి ఎక్కువకు అమ్మిన ఘనుడు ప్రశాంత్ రెడ్డి...