Published On 22 Dec, 2022
విద్యార్ధుల భవిష్యత్తును అంధకారం చేస్తున్న కేసీఆర్ సర్కార్.

చదువుకోడానికి పుస్తకాల్లేవ్.. చదువు చెప్పడానికి టీచర్లు లేరు.. వేసుకోడానికి యూనిఫామ్స్ లేవు.. తినడానికి సరైన తిండి లేదు.. చివరి టాయిలెట్లు కూడా లేవు. ఇదీ తెలంగాణలో సర్కారీ బడుల దుస్థితి. బంగారు తెలంగాణలో విద్యార్ధుల భవిష్యత్తును అంధకారం చేస్తున్న కేసీఆర్ సర్కార్.

Related Posts