4
Aug '20
August 4, 2020
దేశం కోసం చెమట చిందిస్తున్న శ్రామికులకు బాసట.
కరోనా సంక్షోభంలో, వలస కార్మికులకు నరేంద్ర మోడీ ప్రభుత్వం అండగా నిలబడింది.
63లక్షలకు పైగా వలస శ్రామికులను, శ్రామిక్ రైళ్ల ద్వారా తమ సొంత రాష్ట్రాలకు తరలించారు.
Leave a Reply