Published On 1 Jul, 2022
రైతులకు బేడీలు

గౌరవెల్లి ప్రాజెక్టు భూనిర్వాసితులు పరిహారం అందించాలని 15 రోజుల క్రితం హుస్నాబాద్ లో ఆందోళన చేస్తే పోలీసులు అరెస్ట్ చేసారు. కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. రిమాండ్ అనంతరం మళ్ళీ వారిని కోర్టులో ప్రవేశపెట్టే క్రమంలో బేడీలు వేసి ఇలా తీసుకొచ్చే సరికి, అక్కడి ప్రజలు, రైతులు దేశ ద్రోహుల్లా కనబడుతున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేసారు.

రైతులకు బేడీలు

Related Posts

పెద్ద బాధ్యత..

పెద్ద బాధ్యత..

పెద్ద బాధ్యత.. అంతకన్నా పెద్ద ఆశయాలు భారత్ G20 అధ్యక్షతను అధికారికంగా ఈ రోజు...

English English తెలుగు తెలుగు