కేసీఆర్ ప్రభుత్వ తప్పుడు విధానాలు, ఉద్యోగాలు కల్పిస్తామని అబద్దపు హామీలతో ఇప్పటి వరకు తెలంగాణలో 600 మందికి పైగా నిరుద్యోగ యువత ఆత్మహత్యలు చేసుకున్నారు. కేసీఆర్ ఏడేళ్లుగా నోటిఫికేషన్ ఇస్తామని పదే పదే చెప్పడం తప్ప, ఇంతవరకు ఏమి చేయలేదు. ఈ యువకుల మరణానికి కేవలం కేసీఆర్ ప్రభుత్వానిదే బాధ్యత. ఈ మరణాలపై కేసీఆర్ ప్రభుత్వం సమాధానం చెప్పాలి.
Economic Survey 2022-23
Economic Survey 2022-23Quality & Affordable Health for all