రెంజల్ మండలం దూపల్లి గ్రామానికి చెందిన పలువురు నాయకులు టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, భారతీయ జనతా పార్టీ లో చేరారు. నాతోపాటు నియోజకవర్గ నాయకులు మేడపాటి ప్రకాష్ రెడ్డి గారు పాల్గొన్నారు.
జీవన్ రెడ్డి….దమ్ముంటే రాజీనామా చేయ్ : Baswa Laxmi Narsaiah
Nizamabad District President Shri Baswa Laxmi Narsaiah ji challenges TRS MLA Jeevan Reddy to resign and fight fresh...