Published On 12 Oct, 2021
మోడీ ని బలపరచడం అంటే దేశభక్తిని నిరూపించుకోవడమే: Nizamabad MP Aravind
dharmapuri arvind

గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్రమోడీ గారి నాయకత్వo మరియు సమర్థవంతమైన పాలన పట్ల ఆకర్షితులై, అధికార టీఆర్ఎస్ పార్టీ నుండి భారతీయ జనతా పార్టీలో చేరిన ఇబ్రహీంపట్నం మండలం మూల రాంపూర్ గ్రామ సర్పంచ్ శ్రీ సుంచు సంతోష్ గారు, ఉప సర్పంచ్ బోయినపల్లి మహిపాల్ గారు, డబ్బా గ్రామానికి చెందిన పుప్పాల మహేష్, రాజారెడ్డి గార్లు,ఎర్దండి గ్రామానికి చెందిన చల్లగరిగే అశోక్, బర్లపాటి రాజేందర్, శంకర్, నడిపి రాజన్న , ఊరుమల్ల రమేష్ మరియు వివిధ గ్రామాల యువకులు

Related Posts