BJP కార్పొరేటర్లున్న వార్డులకు పేపర్ల మీద నిధులు, శిలాఫలకాలు మీద మాత్రమే అభివృద్ధి పనులు.
మేయర్ విధులను MLAనే నిర్వర్తిస్తే, ఇగ మేయర్ ఎందుకు, ఈ కార్పొరేషన్ ఎందుకు ?
కబ్జాకోరుల్లా మారిన తెరాస నాయకుల దౌర్జన్యాలపై చర్చ జరగనివ్వకుండా, కేవలం TRS ఎజెండాలను ముందు పెట్టి సభ నడిపిస్తున్నందుకు నిరసనగా, వాకౌట్ చేసిన బీజేపీ కార్పొరేటర్లు.