దేశీయంగా ఉత్పత్తి చేయబడిన ముడి చమురు విక్రయాలపై నియంత్రణ సడలింపునకు మంత్రివర్గం ఆమోదం; అన్ని చమురు అన్వేషణ సంస్థలకు, ఉత్పత్తి సంస్థలకు మార్కెటింగ్ స్వేచ్ఛను ఇది కల్పిస్తుంది.-కేంద్ర మంత్రి Shri Anurag Thakur
అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న బ్రిక్స్ దిగ్గజం!
India is the fastest-growing BRICS giant! With a projected 7% GDP growth in 2024, India leading at the BRICS.