Published On 30 Jun, 2022
ముడి చమురు విక్రయాలపై నియంత్రణ సడలింపునకు మంత్రివర్గం ఆమోదం..

దేశీయంగా ఉత్పత్తి చేయబడిన ముడి చమురు విక్రయాలపై నియంత్రణ సడలింపునకు మంత్రివర్గం ఆమోదం; అన్ని చమురు అన్వేషణ సంస్థలకు, ఉత్పత్తి సంస్థలకు మార్కెటింగ్ స్వేచ్ఛను ఇది కల్పిస్తుంది.-కేంద్ర మంత్రి Shri Anurag Thakur

 ముడి చమురు విక్రయాలపై నియంత్రణ సడలింపునకు మంత్రివర్గం ఆమోదం..

Related Posts