Published On 8 Oct, 2021
మిలిటంట్ల ఘాతుకం..ఎజెండా స్పష్టం ! : Dharmapuri Arvind
bjp mp dharmapuri arvind

మిలిటంట్ల ఘాతుకం..ఎజెండా స్పష్టం !

దశాబ్దాలుగా జమ్మూ & కాశ్మీర్ లో మైనారిటీలైన హిందువులు, సిక్కులపై జరుగుతున్న దమనకాండ ఇంకా కొనసాగుతుంది.

మన దగ్గర భైంసా కూడా ఇదే బాట పడుతుంది.

హిందువుల ఏమరుపాటే వాళ్ళ దుస్సాహసానికి ఆయుధం. మేల్కొనే సమయం కూడా మించిపోతుంది. ఏ ప్రతిపక్షం, వామ పక్షం, లౌకికవాదం మనల్ని రక్షించదు.. మన భూమిపై మనుగడకు, మనకు పోరాటమే శరణ్యం !!

Related Posts

హృదయపూర్వక అభినందనలు

హృదయపూర్వక అభినందనలు

బిజెపి ఉత్తరప్రదేశ్ రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి శ్రీ సునీల్ బన్సల్ గారిని BJP జాతీయ ప్రధాన కార్యదర్శిగా మరియు...

24-25 ఏళ్లుగా మోదీకి రాఖీ కడుతున్నాను మోదీ గారు ‌RSS‌ కార్యకర్తగా ఉన్నప్పుడు తొలిసారిగా రక్షా బంధన్‌ కట్టాను

24-25 ఏళ్లుగా మోదీకి రాఖీ కడుతున్నాను మోదీ గారు ‌RSS‌ కార్యకర్తగా ఉన్నప్పుడు తొలిసారిగా రక్షా బంధన్‌ కట్టాను

24-25 ఏళ్లుగా మోదీకి రాఖీ కడుతున్నాను..మోదీ గారు ‌RSS‌ కార్యకర్తగా ఉన్నప్పుడు తొలిసారిగా రక్షా బంధన్‌ కట్టాను 2024...

English English తెలుగు తెలుగు