Published On 9 Dec, 2022
మలేషియాలో చిక్కుకున్న దాదాపు 80 మంది తెలుగు రాష్ట్రాల వారు

మలేషియాలో చిక్కుకున్న దాదాపు 80 మంది తెలుగు రాష్ట్రాల వారు వీరంతా విసిటింగ్ వీసాపై మలేషియాకి వెళ్లగా, అక్కడి ప్రభుత్వం వీరి వీసాలను రద్దు చేసి, అందరిని ఒక చోట ఉంచింది.ఉదయం ఈ విషయం నా దృష్టికి రాగానే సంబంధిత విదేశీ వ్యవహారాల శాఖా మంత్రులతో, కౌలాలంపూర్ లోని ఇండియన్ హై కమిషనర్ శ్రీ బి.N రెడ్డి గారితో మాట్లాడగా, వారు అక్కడి అధికారులను భారతీయులు ఉన్న చోటికి పంపించారు.వీరిలో 30-40 మంది మన సెగ్మెంట్ వారు ఉన్నారని తెలిసింది. వీరందరూ వీలైనంత త్వరగా భారత్ కి తిరిగి వస్తారని ఆశిస్తున్నాను

Related Posts