Published On 3 Dec, 2022
మలిదశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరులూది,

మలిదశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరులూది,తాను కాలిపోతూ ప్రజలందరిలో స్వరాష్ట్ర ఉద్యమనిప్పుకణికలు రగిల్చిన అమర వీరుడు.. కాసోజు శ్రీకాంత్ చారి గారి వర్ధంతి సందర్భంగాఆ అమరుడి త్యాగాన్ని స్మరిస్తూ వారికి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాను.

మలిదశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరులూది,

Related Posts