Published On 11 Nov, 2022
మన పార్టీకి అంకితభావంతో పని చేసే కార్యకర్తలే వెలకట్టలేని సంపద..

నాకు ఎంతో ఆత్మీయుడు, పార్టీ సేవకు అంకితమైన సీనియర్ & చురుకైన నాయకుడు, జక్రాన్ పల్లి BJYM మండల్ ప్రెసిడెంట్ సంజీవ్ గౌడ్ గారిని నిన్న కలిసి, జక్రాన్ పల్లిలో పార్టీ అభివృద్ధి మరియు విస్తరణకు సంబంధించిన విషయాలు చర్చించాము..

మన పార్టీకి అంకితభావంతో పని చేసే కార్యకర్తలే వెలకట్టలేని సంపద..

Related Posts