“ఆపదని అవకాశంగా మార్చుకున్నాం .. పేదలకు ఇల్లు నిర్మించాం”
సాధారణంగా ‘పిఎం ఆవాస్ యోజన’ కింద నిర్మించే ఒక్కో ఇంటికి 125 రోజులు పడుతుంది.అయితే కరోనా పరిస్థితిలో, కేవలం 45-60 రోజుల్లోనే నిర్మించబడింది.
ఇదెలా సాధ్యం??
‘ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ రోజ్ గార్ యోజన’ కింద, లాక్ డౌన్ సమయంలో స్వస్థలాలకు చేరుకున్న శ్రామిక సోదరుల కష్టంతో ఇది సాధ్యం అయ్యింది.