Published On 19 Sep, 2022
భారతప్రధాని శ్రీ నరేంద్రమోడీ గారి జన్మదినం సందర్భముగా

భారతప్రధాని శ్రీ నరేంద్రమోడీ గారి జన్మదినం సందర్భముగా ఈ రోజు బాల్కొండ మండల కేంద్రంలో పాండురంగ ఫంక్షన్ హల్ లో రక్తదాన శిభిరం నిర్వహించబడినది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బాల్కొండ బిజెపి నాయకులు డాక్టర్ ఏలేటి మల్లికార్జున్ రెడ్డి గారు పాల్గొన్నారు.

భారతప్రధాని  శ్రీ నరేంద్రమోడీ గారి జన్మదినం సందర్భముగా

Related Posts