Published On 8 Oct, 2024
భాజపా అధికారంలోకి రావాలంటే వ్యవస్థ మారాలి

భాజపా సుపరిపాలనకు మూడోసారి పట్టం కట్టిన హర్యానా ప్రజలు!

జమ్మూ & కాశ్మీర్ లో ఒంటరిగా గట్టి పోటీ ఇచ్చి, జమ్మూలో స్వీప్ చేసిన భాజపాకు అభినందనలు..

దేశమంతా తెలంగాణ బిజెపిని అభినందించే రోజుకై, ప్రతి రోజూ ప్రయత్నించాలి.

Related Posts