Published On 18 Jul, 2022
బువ్వ పేరుతో చదువుకునే పిల్లలకు విషం పెడుతున్న కెసిఆర్ కుటుంబం & ప్రభుత్వం

ఇటు ‘బువ్వ కుండ’ అటు బాసర IIIT బువ్వ పేరుతో చదువుకునే పిల్లలకు విషం పెడుతున్న కెసిఆర్ కుటుంబం & ప్రభుత్వం ! గుడ్లు, నూనె, బియ్యం, కూరగాయలు అన్నీ కుళ్లిపోయినాయి, పురుగు పట్టినయి పిల్లలకు ఇస్తున్నరు !

Related Posts

English English తెలుగు తెలుగు