Published On 22 Aug, 2022
బీజేపీ లో జాయిన్ అవుతున్న రిటైర్ట్ ఐపిఎస్ ఆఫీసర్ శ్రీ కృష్ణ ప్రసాద్ గారు

దళితుల అభ్యున్నతికి ఆయన చేస్తున్న కృషి అభినందనీయం.ఆయనకు స్వాగతం పలుకుతూ ఇలాంటి మేధావులు మరింత మంది రాజకీయాల్లోకి రావాలని ఆహ్వానిస్తున్నాను.

Related Posts

జై రఘునాథ్ !

జై రఘునాథ్ !

దేశవ్యాప్తంగా విజయదశమి ఉత్సవాలు ముగుస్తున్నపుడు మొదలయ్యే రఘునాథ స్వామి దసరా ఉత్సవాలు...

English English తెలుగు తెలుగు