Published On 16 Apr, 2022
బీజేపీ ఎదుగుదలను జీర్ణించుకోలేక ఆపే ప్రయత్నంలో KCR ప్రభుత్వం చేసిన మరో హత్య

బీజేపీ ఎదుగుదలను జీర్ణించుకోలేక ఆపే ప్రయత్నంలో KCR ప్రభుత్వం చేసిన మరో హత్య.

ఖమ్మం జిల్లా సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉన్నందుకు మంత్రి పువ్వాడ అజయ్ అండతో అక్రమ కేసులు మరియు రౌడి షీట్ పెట్టి మజ్దూర్ సెల్ అధ్యక్షుడు, చురుకైన బిజెపి కార్యకర్త సామినేని సాయి గణేష్ ని వేధించిన పోలీసులు. మనస్తాపానికి గురై మూడు రోజుల క్రితం 14 వ తేదీన ఖమ్మం పోలీస్ స్టేషన్లో ఆత్మహత్యాయత్నం, ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం మృతి.

వారి ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నాను, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను.

dharmapuri arvind;arvind dharmapuri;telangana latest news;latest telangana news;nizamabad news today;telangana news today; nizamabad news today;dharmapuri arvind bjp;bjp mp dharmapuri arvind;mp aravind;amit shah;cm kcr;Rajya Sabha;mp arvind dharmapuri;nizamabad mp;nizamabad mp dharmapuri arvind;modi;narendra modi;covid;omicron;covid 19;telangana news;india news;today news;namo app

Related Posts