Latest News
Home Latest News బయటికి వస్తే కాషాయ కండువా గాని, కాషాయ మాస్క్ గాని, కాషాయ టోపీ గాని, బొట్టు గాని ధరించే బయటకి రం
Arvind dharmapuri

బయటికి వస్తే కాషాయ కండువా గాని, కాషాయ మాస్క్ గాని, కాషాయ టోపీ గాని, బొట్టు గాని ధరించే బయటకి రండి

May 16, 2020

Why this Unconditional hatred for ‘saffron’, more so in Nizamabad??

Small trader in Nizamabad was forced to remove Bhagwa dwaj from his stroller by police. Cases were filed against Members of ‘Hindu Jana Jagruti samiti’ in Nizamabad for distributing Fruits and Ambali (Ragi Malt) to the police on Corona duty.

The bizarre case details imply that the members were not maintaining social distance and are responsible for spread of the Corona disease.

They were four in number, wearing masks and definitely at the desired distance from others.

The same police do not even dare to question scores of people gathering for trivial reasons in old city, a breeding COVID spot

Evidently, it is their ‘#saffron’ cap which called for this irrational act.

🔹
🔹

నిజామాబాద్ లో ‘కాషాయం’పై కక్ష గట్టారా?

కరోనా డ్యూటీ చేస్తున్న పోలీసులకు, పండ్లు, అంబలి అందజేసినందుకు ‘హిందూ జన జాగృతి సమితి’ సభ్యులపై కేసులు పెట్టి బండ్లు సీజ్ చేసిన నిజామాబాద్ పోలీసులు..

ఈ కేసులు పెట్టడానికి పోలీసులు చెప్తున్న కారణాలు:

– సామాజిక దూరం పాటించలేదని –

కానీ అందరూ మాస్కులు ధరించి దూరంగా ఉండి పంచారు.

– వైరస్ ప్రబలేందుకు కారణమయ్యారు –

అసలు వైరస్ కు పుట్టినిల్లయిన పాతబస్తీ ప్రాంతంలో అడుగు పెట్టడానికి జంకుతున్న పోలీసులు, పండ్లు పంచినందుకు వీళ్ళని బాధ్యుల్ని చేసి కేసులు పెట్టారు.

దీనికంతటికీ కారణం ఆ ‘కాషాయ’ టోపీలే!!

➖

అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను

బయటికి వస్తే కాషాయ కండువా గాని, కాషాయ మాస్క్ గాని, కాషాయ టోపీ గాని, బొట్టు గాని ధరించే బయటకి రండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *