చదివిన చదువుకు, చదవబోయే సదువుకు సర్టిఫికెట్లు అందక, మధ్యలోనే విద్యను వదిలిపెడుతున్న విద్యార్థులు.. 18 లక్షల పేద, బడుగు, బలహీన వర్గాల బిడ్డలకు ‘ఉన్నత’ విద్య అందుతుంటే, ‘దొర’హంకారం అడ్డొచ్చిందా?
కేసీఆర్ పాలనంతా మోసం.. తెలంగాణ అంతా నిర్వేదం..
కేసీఆర్ పాలనంతా మోసం.. తెలంగాణ అంతా నిర్వేదం.. ఉద్యోగాల కోసం ఉద్యమించిన నిరుద్యోగ యువతకు స్వరాష్ట్రంలో అడుగడుగునా...