ప్రవచనాలన్నీ హిందువులకే.. దీపంల ఎంత నూనె ఏయాలి ? అభిషేకంల ఎన్ని నీళ్లు పోయాలి ? దీపావళికి పటాకులు పేల్చొద్దు ! హోలీకి నీళ్లు వాడొద్దు !
ఇగ మనం పీల్చే గాలిని కూడా తరాజుల కొలిచి ఎంత పీల్చాల్నో చెప్తరేమో !
గ్రూప్ 1 ప్రశ్నాపత్రాల లీకేజీ లో ప్రభుత్వ వైఫల్యానికి వ్యతిరేకంగా
గ్రూప్ 1 ప్రశ్నాపత్రాల లీకేజీ లో ప్రభుత్వ వైఫల్యానికి వ్యతిరేకంగా నిజామాబాద్, జగిత్యాల జిల్లాలలో బీజేపీ ధర్నా...