Published On 24 Sep, 2022
ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్

18వ శతాబ్దంలో, ప్రపంచ GDPలో నాలుగింట ఒక వంతు ! 20వ శతాబ్దం మధ్య నాటికి, వలసవాదం వల్ల అత్యంత పేద దేశాలలో ఒకటిగా ఇప్పుడు, స్వాతంత్ర్యం పొందిన 75వ సంవత్సరంలో, భారతదేశం మీ ముందు ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా సగర్వంగా నిలుస్తోంది !

Related Posts