భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్ల పలు విన్నపాలు అనంతరం , సుదీర్ఘ విరామం తర్వాత ఎట్టకేలకు ఈరోజు కౌన్సిల్ సమావేశం నిర్వహించడం జరిగింది. గత సమావేశాల లాగానే ఈ సమావేశంలో ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పకుండా దాటవేయడం జరిగింది. ప్రజల సమస్యలను చర్చించాల్సిన కౌన్సిల్ సమావేశం ఇలా అర్ధాంతరంగా ముగించుకోవడం విస్మయం కలిగించింది.
– నిజామాబాద్ బీజేపీ ఫ్లోర్ లీడర్ స్రవంతి రెడ్డి
కేసీఆర్ పాలనంతా మోసం.. తెలంగాణ అంతా నిర్వేదం..
కేసీఆర్ పాలనంతా మోసం.. తెలంగాణ అంతా నిర్వేదం.. ఉద్యోగాల కోసం ఉద్యమించిన నిరుద్యోగ యువతకు స్వరాష్ట్రంలో అడుగడుగునా...